నా తొలి మాస్ కమర్షియల్ చిత్రం ఇదే: కైరా అద్వాని

మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ నటించిన వినయ విధేయ రామ చిత్రం సంక్రాంతి పండుగ బరిలో నిలిచేందుకు సిద్దంగా వుంది. భరత్ అనే నేను' సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన బాలీవుడ్ భామ కైరా అద్వాని ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆమెకి వరుస అవకాశాలు వస్తున్నాయి. జనవరి 11వ తేదీన 'వినయ విధేయ రామ' ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఈ నేపథ్యంలో ఈ … Continue reading నా తొలి మాస్ కమర్షియల్ చిత్రం ఇదే: కైరా అద్వాని

Advertisements

పూరి టెంపర్ బాలీవుడ్ కు బాగా సెట్ అయ్యింది

ఎన్టీఆర్ పూరిల కాంబినేషన్ లో మూడేళ్ల క్రితం వచ్చిన ‘టెంపర్’ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. మంచి కథతో రూపొందిన ఆ చిత్రం ఇప్పుడు హిందీలో రీమేక్ అయ్యింది. రణ్ వీర్ సింగ్ హీరోగా సారా అలీఖాన్ హీరోయిన్ గా రూపొందిన ‘టెంపర్’ రీమేక్ కు ‘సింబా’ అనే టైటిల్ ను పెట్టారు. డిసెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సింబా సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మొదటి నాలుగు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్ … Continue reading పూరి టెంపర్ బాలీవుడ్ కు బాగా సెట్ అయ్యింది

సానియాతో మహేష్‌బాబు సెలబ్రేషన్స్.. పబ్‌లో ప్రిన్స్ ఎలా డ్యాన్స్ చేశారో చూడండి.. (వీడియో)

సినీ కెరీర్‌ విషయంలో సూపర్‌స్టార్ మహేష్‌బాబు ఎంత ప్రొఫెషనల్‌గా ఉంటారో.. ఫ్యామిలీ విషయంలో అంతే ప్రేమగా ఉంటారు. సినిమా షూటింగ్ బిజీ ఎంతున్నా ఏడాదికి రెండుసార్లు ఫ్యామిలీతో టూర్లు కొట్టేస్తుంటారు. భార్య, పిల్లలతో చక్కగా సమయాన్ని ఎంజాయ్ చేస్తారు. ఈ ఏడాది న్యూ ఇయర్ వేడుకల కోసం మహేష్ తన ఫ్యామిలీతో కలిసి దుబాయ్‌కి వెళ్లారు. అక్కడ అనుకోకుండా ఆత్మీయ అతిథులు కలిశారు. Pic by filmibeat -by filmibeat