Skip to content
Advertisements

నేడే టాక్సీవాలా సినిమా రిలీజ్

విజయ్ దేవరకొండ తాజా చిత్రం ‘టాక్సీవాలా’ ఈ నెల 17న విడుదల కానుంది. ఇప్పటికే చిత్రం పాటలు హిట్ టాక్ తెచ్చుకోగా, నిన్న జరిగిన ఓ కార్యక్రమంలో చిత్రం ట్రయిలర్ ను విడుదల చేశారు. ఇప్పటికే ఏడున్నర లక్షల మందికి పైగా వీక్షించిన ఈ ట్రయిలర్ ఇప్పుడు యూట్యూబ్ ట్రెండింగ్ లో ఉంది. ఈ ట్రయిలర్ ఆరంభంలో హారర్ సీన్ భయపెట్టేలా ఉండగా, ‘నీ యబ్బ… జాబ్ చూడరా అంటే జిమ్నాస్టిక్స్ చేయిస్తావేంట్రా’ అంటున్న విజయ్ డైలాగ్ అలరిస్తోంది.

ఆపై అతను ఓ కారును కొనడం, టాక్సీవాలాగా మారడం, హీరోయిన్ తో పరిచయం, ఆమె మందు కొట్టి పడిపోతే, “నేను మంచోడిని కాబట్టి సరిపోయింది కానీ…” అంటున్న విజయ్ కనిపిస్తున్నాడు. ఆపై ఓ పాట, కొన్ని సీన్స్, ఇందులో చూపారు. “ఇది వినడానికి విచిత్రంగానే ఉంటది. కానీ నమ్మండి”… “కారులో దెయ్యం ఉంది” అని విజయ్ చెప్పడం సినిమా హారర్ జోనర్ ను టచ్ చేసింది. ఆ ట్రయిలర్ ను మీరూ చూడండి.

by teluguwishesh

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: