Skip to content
Advertisements

Day: November 17, 2018

టీ20ల్లో టాప్ ప్లేస్ ను సుస్థిరం చేసుకున్న మిథాలీ

టీ20ల్లో భారత మహిళల జట్టు స్టార్ బ్యాట్స్‌ వుమెన్ మిథాలీ రాజ్ రికార్డుల మోత మోగిస్తోంది. ఇప్పటికే టీ20 ఫార్మాట్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ గా నిలిచిన మిథాలీ రాజ్.. ఐర్లాండ్ తో జరిగిన మ్యాచులో అర్ధశతకం […]

లోదుస్తులతో మహిళల వినూత్న నిరసన..

ఆడదానికి అడదే శతృవు అన్నది పాత నానుడి.. ప్రస్తుతం అడవారిపై జరుగుతున్న దారుణాలకు అడవారికి అడవారే మద్దుతు ప్రకటిస్తున్నారు. ఎంతలా అంటే చివరకు న్యాయస్థానంలో ఓ టీనేజ్ అమ్మాయిపై జరిగిన అకృత్యపు కేసులో నిందుతుడ్ని దోషిగా పరిగణించకపోవడంపై మహిళాలోకం అందోళనను వ్యక్తం […]

నేడే టాక్సీవాలా సినిమా రిలీజ్

విజయ్ దేవరకొండ తాజా చిత్రం ‘టాక్సీవాలా’ ఈ నెల 17న విడుదల కానుంది. ఇప్పటికే చిత్రం పాటలు హిట్ టాక్ తెచ్చుకోగా, నిన్న జరిగిన ఓ కార్యక్రమంలో చిత్రం ట్రయిలర్ ను విడుదల చేశారు. ఇప్పటికే ఏడున్నర లక్షల మందికి పైగా […]